కోర్సు వివరాలు

మీరు తెలుగు ద్వారా ఒక భాష నేర్చుకోవటం కోసం వివరాలు పంపమని మాకు message పెట్టారు. మీలాగనే మాకు రోజు కొన్ని వందల మంది వివిధ భాషల వాళ్ళు messages పెడుతుంటారు. మేము చెన్నైలో ఉంటాము. మేము తెలుగు వాళ్ళమే. మా వివరాలు మీకు చెప్పేముందు మా ఇన్ స్టిట్యూట్ గురించి 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను.

మా కె.వి.ఆర్. ఇన్ స్టిట్యూట్ 1990 లో ప్రారంభించాము. ప్రారంభంలో తెలుగు తెలిసిన వాళ్ళకు ఇంగ్లీషు నేర్పిస్తుండే వాళ్ళం. తరువాత తమిళం తెలిసిన వాళ్ళకు ఇంగ్లీషు, ఇలా కన్నడం, మలయాళం, హిందీ, గుజరాతీ, బెంగాళీ, ఒరియా, మరాఠీ, ఇలా పలు భాషలు తెలిసిన వాళ్ళకు ఇంగ్లీషు నేర్పించడం జరిగింది. సుమారుగా 6 లక్షల మందికి పైగా నేర్పించాము. అదే క్రమంలో ఇప్పుడు తెలుగు తెలిసిన వాళ్ళకు ఇంగ్లీషుతో పాటు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ నేర్పిస్తున్నాము. అదే విధంగా మిగతా భాషల వాళ్ళకు వాళ్ళ వాళ్ళ మాతృ భాష ద్వారా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ నేర్పిస్తున్నాం.
ఇన్ని లక్షల మంది మా ఇన్ స్టిట్యూట్ లో చేరడానికి కారణం మేము చెప్పే సులభ పద్ధతులు. సూత్రాల ద్వారా ఎవరైనా సులభంగా నేర్చుకోవడమే మా ఇన్ స్టిట్యూట్ ప్రత్యేకత. ఈ రోజున భారతదేశంలో ఇన్ని భాషల ద్వారా ఇన్ని లక్షల మందికి మేమే చెప్పామని zగర్వంగా చెప్పుకుంటాము. ఈ రోజున ఇన్ని లక్షల మంది మా ద్వారా, రకరకాల భాషలు నేర్చుకొని వాళ్ళ ఆనందాన్ని మాతో షేర్ చేసుకుంటున్నారు. ఇన్ని లక్షల మంది విద్యార్థులకు మా ఇన్ స్టిట్యూట్ ద్వారా సర్వీస్ చేస్తున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది.

————————————————————————

మేము అన్ని భాషలు ఇంతకుముందు డి.వి.డి. రూపంగా ఇచ్చే వాళ్ళము. ఇప్పుడు ప్రతివాళ్ళు మాకు వాట్సప్ కు పాస్ వర్డ్ సెట్ చేసి పంపించండి అని అడుగుతున్నారు. మరియు అన్నీ వీడియోలు ఈ-మెయిల్ కు పంపండి. మేము ఎన్నిసార్లైనా డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని అడుగుతున్నారు. ఎప్పుడైనా వాట్సప్ లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా, ఫోన్ లో ఏదైనా ఫ్రాబ్లమ్ వచ్చినా ఈ-మెయిల్ లో బ్యాకప్ ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది మాకు ఉండదని ప్రతివారు అడుగుతున్నందువలన ఇప్పుడు మేము అన్ని వీడియోలు వాట్సప్ కు మరియు ఈ-మెయిల్ కు పంపిస్తున్నాము గమనించగలరు.
మీరు ఓ.కె. అనుకుంటే మీరు మాకు అమౌంట్ పంపి మీ ఈ-మెయిల్ అడ్రస్ పంపితే మేము మీకు ఈ-మెయిల్ కు మరియు వాట్సప్ కు మా పూర్తి వీడియోలు పంపిస్తాము.

————————————————————————

Q: మీరు Whatsapp లో set చేసి పం పిస్తారు. మా phone లో storage అవుతుంది కదా? Phone లో load ఎక్కువయితే ఇబ్బంది కదా.
A: మేము పంపించే Videos మీ Phone లో స్టోరెజ్ కావు. కాబట్టి phone లో ఎక్కువ load అయ్యే ప్ర్రమాదం లేదు. మా videos మొత్తం Youtube లో ఒకచోట storage చేసి కొన్ని వీడియోలు అందరికీ కనబడేటట్టు పెడతాము. కొన్ని అతి ముఖ్యమైన వీడియోలు చూడడానికి ఒక password set చేసి ఉంచాము. ఆ password డే మీకు పంపుతాము. ఆ password కొట్టినప్పుడు ఆ అతిముఖ్యమైన వీడియోలు మీ phone లో Play అవుతాయి. మీ phone లో storage కావు గాబట్టి మీకు ఆ ఇబ్బందే లేదు.

Q: మరీ రోజు మేము చూస్తుంటే ఇంటర్నెట్ బాగా ఖర్చు అవుతుంది కదా? మాకు phone లో ఉండే internet సరిపోతుందా?
A: మేము పంపించే వీడియోలు ఒక్కొక్క వీడియో మీరు చక్కగా Off-line లో set చేసుకొని internet లేకుండానే చక్కగా చూసుకోవచ్చు. మీకు Off-line అంటే తెలియకపోతే మీకు తెలిసిన వాళ్ళను అడగండి. లేదా Youtube లోనే Off-line videos ఏలా చూడాలో చూసి తెలుసుకోండి. ఒక ఉదాహరణ చేబితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. నేను చెన్నైలో ఉంటాను. నేను ఎప్పుడైనా హైదరాబాద్ కు వెళితే Youtube లో 3 సినిమాలు Off-line లో set చేసుకుంటాను. ఆ 3 సినిమాలు set చేసుకోవడానికి 30 నిమిషాలు టైము పడుతుంది. ఆ తరువాత internet పూర్తిగా ఆపేసి ఆ 3 సినిమాలు హైదరాబాద్ వచ్చేవరకు చూసుకుంటాను. ఒకసారి set చేసుకుంటే ఏ వీడియోనైనా Off-line లో ఎన్నిసార్లైనా చూడవచ్చు. ఈ అవకాశం మీ Phone లో ఉంది. కాబట్టి internet ఖర్చు అవుతుంది అని మీరు ఆలోచించాల్సిన పనిలేదు.

————————————————————————

 

 


 

————————————————————————

ఈ రోజు మీరు తీసుకోవాలనుకుంటే payment PayTM ద్వారా లేదా PhonePE ద్వారా లేదా Google Pay ద్వారా (Phone No. 9789099589) లేదా Bank ద్వారా పంపడి. లేదా మీ దగ్గర Debit Card గాని Credit Card గాని ఉంటే ఈ క్రింద ఉన్న Link ను క్లిక్ చేసి Payment పంపండి. మీరు పంపినట్టుగా స్క్రీన్ షాట్ పంపడి. ఆ తర్వాత మీ Gmail Account పంపడి. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. Each Language only Rs.1575/-లు మాత్రమే. మామూలు రోజుల్లో Rs.3150/- .ఇప్పుడు ఈ offer లో only Rs.1575/-లు మాత్రమే.

మేము మీకు పూర్తి వివరాలను పంపించాము. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే message పంపండి

————————————————————————